T20 World Cup 2021: Rohit Sharma, Virat kohli And Suryakumar Ready To Become 6th Bowling Option For India T20 World Cup 2021.

#T20WorldCup2021
#INDvsAUSWarmUpMatch
#RohitSharma
#IndiaPakistanmatchcancelled
#TeamIndia
#INDVSPAK
#Suryakumar
#ViratKohli

తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2021లో సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో ప్రాక్టీస్ మ్యాచుకు సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో రెండో సన్నాహక మ్యాచులో మరో పటిష్ట జట్టు ఆస్ట్రేలియాను కోహ్లీ ఢీ కొంటుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.